
*Team Lokesh*
February 13, 2025 at 08:47 AM
*బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సచివాలయంలో ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం.*
*ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సచివాలయంలో ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబందించిన కీలక సమీక్షా సమావేశం.*