*Team Lokesh*
February 13, 2025 at 10:29 AM
*గన్నవరం వంశీ పాపాలపుట్ట బద్దలైంది..ఫిర్యాదుదారుడినే కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యాలు చెప్పించారు.*
*అరెస్టు సమయంలో వంశీ ఎవరితో మాట్లాడారో బయటపెట్టాలి.. వల్లభనేని వంశీ వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు.*
*వంశీతో పాటు కొడాలి నాని, పేర్ని నాని జైలుకెళ్లే సమయం దగ్గరపడింది..వైసీపీ నేతలకు భయపడి ఎవరూ బయటకు రాలేదు.*
*ఇప్పుడు ధైర్యంగా బయటకొచ్చి ఫిర్యాదులు చేయొచ్చు : మాజీ మంత్రి దేవినేని ఉమ.*