*Team Lokesh*
February 13, 2025 at 10:31 AM
*సాయి మనోజ్ఞను అభినందించిన సీఎం చంద్రబాబు.*
*సీఎంను కలిసిన జేఈఈ టాపర్ సాయి మనోజ్ఞ, ఆమె తల్లిదండ్రులు.*
*ఆంధ్రప్రదేశ్ యువత అసాధారణ ప్రతిభావంతులు.*
*యువత సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.*
*ప్రతిభను మెరుగుపరిచేందుకు అనువైన వాతావరణం కల్పించడమే మా లక్ష్యం : *సీఎం చంద్రబాబు.*