*Team Lokesh*
*Team Lokesh*
February 13, 2025 at 10:32 AM
*తురకా కిషోర్ అనుచరుల అరాచకాలపై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం లో నిర్వహించిన గ్రీవెన్స్ లో బాధితులు ఫిర్యాదు.* *తమ ఇంటిని కబ్జా చేసి కూల్చారని ఆవేదన.* *తమకు న్యాయం చేసి కబ్జా నుండి తమ స్థలాన్ని విడిపించాలని విన్నపం.* *అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి.*

Comments