*Team Lokesh*
*Team Lokesh*
February 13, 2025 at 10:32 AM
*గన్నవరం టీడీపీ ఆఫీస్‍పై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన దళితుడిని వంశీ ఇబ్బంది పెట్టారు.* *టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పోదు జగన్ రెడ్డి మెప్పుకోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడి.. చట్టం గురించి మరచిపోయారు.* *ఇష్టం వచ్చినట్లు రౌడీల్ల ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు : మంత్రి వాసంశెట్టి సుభాష్.*

Comments