*Team Lokesh*
*Team Lokesh*
February 13, 2025 at 10:33 AM
*ఏలూరు: వట్లూరులో నిన్న రాత్రి ఘర్షణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే చింతమనేని.* *ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌కు ఫిర్యాదు చేసిన చింతమనేని.* *పార్టీ సమన్వయ కమిటీతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేసిన చింతమనేని.*

Comments