
*Team Lokesh*
February 13, 2025 at 11:14 AM
*అమరావతి: తైవాన్ అధికారుల బృందంతో సమావేశమైన మంత్రి నారా లోకేశ్.*
*తైపే ఎకనామిక్ సెంటర్ డైరెక్టర్ జనరల్ రిచర్డ్‌చెన్‌తో లోకేశ్ చర్చలు.*
*ఎలక్ట్రానిక్స్, టెక్ట్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల్లో తైవాన్ సాయం కోరిన మంత్రి నారా లోకేశ్.*