*Team Lokesh*
*Team Lokesh*
February 13, 2025 at 11:43 AM
*వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన చిలకలూరి పేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు...* *వల్లభనేని వంశీ అరెస్ట్ తో రాష్ట్రప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.* *మూడోకంటికి తెలియకుండా నేరాలు చేయడంలో వంశీ దిట్ట, అతనిలాంటి వారు సమాజంలో ఉండటానికి అనర్హులు.* *తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని, ఎన్టీఆర్..చంద్రబాబు కుటుంబాలను అధికారగర్వంతో తూలనాడిన వంశీ అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగింది.* *ప్రజల్ని వేధించి వారిని దోచుకొని, రాష్ట్రాన్ని లూఠీ చేసినవారిని చట్టప్రకారం శిక్షిస్తామని లోకేశ్ ఎప్పుడో చెప్పారు.* *జగన్ రెడ్డి ప్రోత్సాహం, ప్రోద్భలంతో సమాజంతో వెలివేయబడ్డ కొందరు వైసీపీనేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్నారు.* *తప్పులు, నేరాలు చేసి సమాజంలో తిరుగుతూ ప్రజలమధ్య విద్వేషాలు రేకెత్తిస్తామనే వైసీపీనేతల్ని ప్రభుత్వం ఉపేక్షించాలా? : ప్రత్తిపాటి పుల్లారావు.*

Comments