*Team Lokesh*
*Team Lokesh*
February 13, 2025 at 01:22 PM
*కృష్ణా బోర్డు కార్యాలయం అమరావతిలో ఏర్పాటుపై ఏపీ జలవనరులశాఖ లేఖ.* *కార్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టాలని కేఆర్ఎంబీకి ఏపీ లేఖ.* *హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించాలన్న ఏపీ జలవనరులశాఖ.* *విభజన చట్టం ప్రకారం ఆఫీసును అమరావతికి తరలించాలన్న జలవనరులశాఖ.* *అమరావతిలో కేఆర్ఎంబీ ఆఫీసుకు వసతులు కల్పిస్తామన్న జలవనరులశాఖ.*

Comments