
*Team Lokesh*
February 13, 2025 at 03:26 PM
*ప్రకాశం : ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసిబాబు విచారణ.*
*రఘురామ టార్చర్ కేసులో సూత్రధారులు ఎవరనే కోణంలో విచారణ.*
*లాయర్ కాక ముందే సీఐడీకి న్యాయ సలహాదారుడిగా నియామకంపై ప్రశ్నలు.*
*సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌తో ఉన్న సంబంధాలపై ఎస్పీ దామోదర్ ఆరా.*
*సునీల్‌కుమార్‌తో ఉన్న వ్యాపార, ఆర్థిక సంబంధాలపై ప్రశ్నల వర్షం.*
*రఘురామ కస్టోడియల్ టార్చర్ సమయంలో ముసుగు ధరించి వచ్చిన వ్యక్తుల గురించి ప్రశ్నిస్తున్న ఎస్పీ దామోదర్.*