*Team Lokesh*
*Team Lokesh*
February 13, 2025 at 03:32 PM
*విజయవాడ : కృష్ణలంక పీఎస్‌లో ముగిసిన వల్లభనేని వంశీ విచారణ.* *8 గంటల పాటు వంశీని విచారించిన పోలీస్ అధికారులు.* *కాసేపట్లో వంశీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్న పోలీసులు.* *వైద్య పరీక్షల అనంతరం వంశీని విజయవాడ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు.* *ఇప్పటికే కోర్టుకు చేరుకున్న వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు*

Comments