
*Team Lokesh*
February 17, 2025 at 03:05 AM
కోటప్పకొండ తిరునాళ్ళ మొదలైంది,,,,,
ఏమిటి బిడ్డా నా కోడెల. శివయ్య ఏంటయ్యా అంత భాదగా ఉన్నావు🥲🥲🥲🥲
ఓహో ఈ సారైనా నిన్ను కోటప్పకొండ కు పంపిస్తానా లేదా అనా🥲🥲🥲🥲🥲
నీవు లేని కొండ పండుగ నాకు లోటే నాన్న, కానీ నిన్ను పంపలేను🥲🥲🥲🥲🥲🥲
ఓక సారి నీ భాద చూసి నిన్ను నాలో ఐక్యం చేసుకున్నా🥲🥲🥲
మరలా నిన్ను కోటప్పకొండ కు పంపితే, అక్కడ పరిస్థితులు చూసి భాదపడతావు, అందుకే నిన్ను పంపలేను 🥲🥲🥲
యిందులో నా స్వార్థం కూడా ఉంది, భూలోకంలో లక్షలాదిమంది వచ్చే నా క్షేత్రాన్ని దేదీప్యమానంగా మలచిన నీవు, నా కైలాసాన్ని యింకెంత అద్భుతంగా మలుస్తావో 🥲🥲🥲🥲🥲
తన పితృదేవతల ఆత్మలకు శాంతి కలగాలని భగీరధుడు గంగను భూమిపైకి రప్పిస్తే,
నిన్ను నమ్మిన ప్రజల కోసం వారి దాహార్తిని తీర్చడం కోసం గంగను మరో సారి భువికి పరవళ్ళు తొక్కించిన అపర భగీరధుడా నీకు ఓకటే వరం యిస్తున్నా🥲🥲🥲🥲🥲
ద్వేషించేవారిని సైతం ప్రేమించే నీవు అడిగిన ఈ కోరిక "కోటప్పకొండ తిరునాళ్ళ ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి" అని నీ నిస్వార్దమైన కోరిక తప్పక నెరవేరుతుంది🥲🥲🥲🥲
కోటప్పకొండ ఉన్నంత కాలం నా నుండి నిన్ను ఎవరూ వేరు చేయలేరు,, 🥲🥲🥲🥲
అయినా చెక్కిన పేరును తీసేయగలరు గాని నాలో సగమైన నీ "శివ" నామాన్ని ఎవరు తీసేయ
