*Team Lokesh*
*Team Lokesh*
February 17, 2025 at 03:06 AM
*రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రయాగ్‍రాజ్ పర్యటన వివరాలు - 17/02/2025.* *ఉదయం* 10.00 - ప్రయాగ్‍రాజ్ లోని షాహి స్నానఘట్టానికి చేరిక. 10.10 - 12.10 - మహాకుంభాభిషేకం షాహి స్నానఘట్టంలో పుణ్యస్నానం. 1.00 - ప్రయాగ్‍రాజ్ నుంచి వారణాశికి పయనం. *సాయంత్రం* 3.00 - వారణాసి చేరిక, కాలభైరవ ఆలయ సందర్శన. 4.00 - నమో ఘాట్, లలిత ఘాట్ సందర్శన. 5.00 - కాశీవిశ్వేశ్వర ఆలయ సందర్శన, ప్రత్యేక పూజలు. 6.30 - వారణాసి విశాలాక్షి ఆలయ సందర్శన. *రాత్రి* 7.30 - వారణాసి నుంచి విజయవాడ పయనం.

Comments