
*Team Lokesh*
February 18, 2025 at 06:00 AM
మీరు మా నుంచి దూరం అయినా మీ జ్ఞాపకాలు మా మనసుల్లో పదిలంగానే ఉన్నాయి. మీరు మా మీద చూపించిన ప్రేమ, అనురాగాలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. భౌతికంగా మా మధ్య లేకపోయినా మీ జ్ఞాపకాలు చిరస్మరణీయం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మా బావ నందమూరి తారకరత్న ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
