
*Team Lokesh*
February 26, 2025 at 02:33 AM
భక్తిశ్రద్ధలతో మహా శివరాత్రి పండుగను జరుపుకుంటున్న తెలుగువారందరినీ ఆ మహాదేవుడు కరుణించి, శుభాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఆ పార్వతీ, పరమేశ్వరుల దీవెనలతో అందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను.
#mahashivratri2025
