
*Team Lokesh*
February 26, 2025 at 04:07 PM
🚨 *Big Breaking News*🚨
*వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.*
*ఏపీలో ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో అదుపులోకి తీసుకున్నారు.*
*అనంతరం అతడిని ఏపీకి తరలిస్తున్నారు.*