*Team Lokesh*
*Team Lokesh*
February 26, 2025 at 04:33 PM
*పోసానిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.* *ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసానిపై కేసు నమోదు.* *సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు.* *కులాల పేరుతో దూషించడం..ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు.* *రాజంపేట అడిషనల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట..పోసానిని హాజరుపర్చనున్న పోలీసులు.*

Comments