𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
February 21, 2025 at 06:51 AM
*అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం*
అమ్మ ఒడిలో నేర్చుకునే తొలి పలుకు మాతృభాష. ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్లినా మన అస్థిత్వం మాతృభాష. మారుతున్న కాలానికి అనుగుణంగా, ఉపాధి అవకాశాల కోసం పరభాషలు నేర్చుకోవడం అవసరమైనప్పటికీ, మన సంస్కృతికి మూలమైన మాతృభాషను కాపాడుకుంటూ, భావితరాలకు అందించడం కోసం ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి.
- Sri Pawan Kalyan
👍
🙏
2