𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
February 22, 2025 at 04:35 AM
*ఒత్తిడి దరిచేరకుండా ఉండాలంటే..*
హెల్త్ టిప్: మానసిక ఒత్తిడి అనేది కేవలం మనసుపై ప్రతికూల ప్రభావం చూపి ఆగిపోదు. అది క్రమేణా మన డీఎన్ఏ దెబ్బతినే మార్గాలను క్రియాశీలం చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను త్వరగా పురిగొల్పుతుంది. ఆయువును తగ్గిస్తుంది. ఒత్తిడి దరిచేరకుండా ఉండాలంటే... క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. జీవితంలో ఒక లక్ష్యం అంటూ పెట్టుకొని పని చేయండి. సానుకూల ఆలోచనా ధోరణిని కలిగి ఉండండి.
రోజూ రాత్రి 7 నుండి 8 గంటలు నిద్రించండి. చెడు వ్యక్తులతో సహవాసానికి దూరంగా ఉండండి.
👍
🙏
4