𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
February 22, 2025 at 11:16 AM
*#factcheck* ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 7306299999 ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని సాగుతున్న ఈ ప్రచారం అవాస్తవం. ప్రభుత్వం అటువంటి ఏర్పాటేమీ చేయలేదు. కాబట్టి ప్రజలు గమనించగలరు.
Image from 𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗: *<a class="text-blue-500 hover:underline cursor-pointer" href="/hashta...
👍 🙏 2

Comments