𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
February 22, 2025 at 01:47 PM
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు మిర్చి రైతుల సమస్యపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీ కె.అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్, ఉన్నతాధికారులు, ఎగుమతిదారులు, వ్యాపారులు, మిర్చి రైతుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Image from 𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗: గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు మిర్చి రైతుల సమస్యపై ఉ...
🙏 1

Comments