
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
February 23, 2025 at 02:51 AM
*'మనమిత్ర'లో... ఇంటర్ హాల్ టికెట్లు*
ప్రభుత్వ సేవలు అత్యంత వేగంగా.. పారదర్శకంగా అందించాలని ప్రభుత్వం 'మనమిత్ర' ను తీసుకొచ్చింది.. 95523 00009 నంబరు ద్వారా 161 పౌర సేవలు పొందొచ్చు. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. ఆ నంబర్ కు హాయ్ అని మెసేజ్ పెడితే లింకు వస్తుంది. సేవను ఎంచుకోండి అనే లింక్ పై క్లిక్ చేయాలి..
విద్యా సేవల ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకొని హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
👍
2