
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
February 23, 2025 at 10:36 PM
📢 సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి...❗
ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే సంఘటన జరిగిన వెంటనే 1930 నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం అందించండి.
నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లో
www.cybercrime.gov.in ఫిర్యాదు చేయండి.

👍
1