𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
February 24, 2025 at 05:58 AM
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కి అర్హులైన వ్యక్తులు BPL లేదా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు లేదా తీవ్రమైన అనారోగ్యానికి ఆర్థిక సహాయం అవసరమైన కుటుంబాలు మాత్రమే CMRF నుండి ఉపశమనం పొందేందుకు అర్హులు. *ప్రభుత్వం అందించే CM రిలీఫ్ ఫండ్ కోసం కావాల్సినవి:* దీనికోసం ఫైనల్ బిల్స్, ఎసెన్షియల్ సర్టిఫికెట్, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జిరాక్స్, డిశ్చార్జ్ సమ్మరీ, ఇన్ పేషెంట్ బిల్, సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్, ఆధార్ కార్డు& బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ & రేషన్ కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు కావాలి. వీటిని స్థానిక MLAకు అందించాలి.
👍 1

Comments