𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
February 24, 2025 at 04:40 PM
డ్రోన్ టెక్నాలజీని వాడుకుని రాష్ట్రంలో పోలీసుల పెట్రోలింగ్ (నిఘా) వ్యవస్థను మెరుగుపరచాలని గౌరవ ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. స‌చివాల‌యంలో రియల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
👍 1

Comments