
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
March 1, 2025 at 02:06 AM
*#tipsforstudents ✒️*
* మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి.
* ఏకాగ్రత కోసం తగినంత యోగా, ధ్యానం చేయండి.
* పరీక్షలు, మార్కులే జీవిత సర్వస్వం కాదనే విషయాన్ని గుర్తించండి.
* ఇతరులతో ఎక్కువగా పోల్చి చూసుకోకండి.
* మీ సామర్థ్యాలు గుర్తించి, వాటిని ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నించండి.
* మంచి అధ్యయన సమూహాలతో జత కట్టండి.
* మీరు చదివిన విషయాలు ఇంట్లోని పెద్దలు, సోదరులతో పంచుకోండి.
* పెద్దలు ఇచ్చే సూచనల్ని పాజిటివ్ గా తీసుకోండి.
* చదివిన అంశాల్ని సాధ్యమైనంతవరకు చూడకుండా రాయడానికి ప్రయత్నించండి.
* నిద్ర మానుకుని చదవకండి.
* మీ సామర్థ్యాలకు అనుగుణంగా సరైన ప్రణాళిక వేసుకోండి.
*All the Best for your exams 👍🏽*
👍
2