Telugu News International - TNILIVE
Telugu News International - TNILIVE
February 20, 2025 at 07:16 PM
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 🌞 *_ఫిబ్రవరి 21, 2025_* 🌝 *శ్రీ క్రోధి నామ సంవత్సరం* *ఉత్తరాయణం* *శిశిర ఋతువు* *మాఘ మాసం* *కృష్ణ పక్షం* తిథి: *అష్టమి* ఉ8.20 వారం: *భృగువాసరే* (శుక్రవారం) నక్షత్రం: *అనూరాధ* మ12.46 యోగం: *వ్యాఘాతం* ఉ9.22 కరణం: *కౌలువ* ఉ8.20 & *తైతుల* రా11.00 వర్జ్యం: *సా6.46-8.29* దుర్ముహూర్తము: *ఉ8.46-9.32* & *మ12.36-1.22* అమృతకాలం: మర్నాడు *తె5.04నుండి* రాహుకాలం: *ఉ10.30-12.00* యమగండం: *మ3.00-4.30* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *వృశ్చికం* సూర్యోదయం: *6.28* సూర్యాస్తమయం: *5.59* *లోకాః సమస్తాః* *సుఖినోభవంతు* *సర్వే జనాః సుఖినోభవంతు* 🪷🇮🇳🚩🙏🚩🇮🇳🪷 🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
Image from Telugu News International - TNILIVE: 🌹  🌹  ॐ  卐  ॐ  🌹  🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏   🌞 *_ఫిబ్రవరి 21...

Comments