అంతర్యామి
అంతర్యామి
February 8, 2025 at 02:30 PM
_*"అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ"*_ అన్న భక్తుడికి ఆ భగవంతుడు అన్నీ తానుయై ,అన్నీ బాగోగులు ఆయనే చూసుకుంటాడు. శరణాగతి పొందాలంటే ముందు భక్తుడు ఎలాంటి వేర్వేరు భావాలు మనస్సు లోకి రాకుండా ఆయన్నే అంటే ఆ పరమాత్మనే శరణు వేడాలి. భగవంతునికి శరణాగతుడైన వాడు యెప్పుడు నిశ్చింత గా నిర్భయం గా వుంటాడు.
Image from అంతర్యామి: _*"అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ"*_ అన్న భక్తుడికి ఆ భగవంతుడు అన్...
❤️ 🙏 2

Comments