
Andhra Pradesh Youth Congress
February 24, 2025 at 11:59 AM
"అబ్బో !
అమృత్ కల్- అద్భుతమైన పురోగతి!
-నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో.. 📈
- ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి..
-డాలర్ పై రూపాయి మోకాళ్లపై,
ఈ చారిత్రక విజయాల ఆధారంగా, భారతదేశం 'విశ్వగురువు'గా మారబోతోంది మరియు 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కూడా….