
Andhra Pradesh Youth Congress
175 subscribers
About Andhra Pradesh Youth Congress
Official Andhra Pradesh Youth Congress Channel President - Lakkaraju Rama Rao
Similar Channels
Swipe to see more
Posts

The way, the Indian students in America are being dragged, humiliated... and Modi Govt is silent! Has India become so weak now that it cannot raise its voice even against the insult of its own citizens? A weakest PM our nation has ever seen!!

ప్రతిపక్ష నాయకుడు శ్రీ @RahulGandhi 📍రాయ్ బరేలి బోర్డు టాపర్లను కలుసారు. రాహుల్ గాంధీ గారు పిల్లలతో వారి కలలు, ఆశయాలు, ఆసక్తుల గురించి, వారి కెరీర్ ఆలోచనలు గురించి సంభాషించారు. ప్రతిభావంతులైన ఈ పిల్లలకు మనం ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటున్నాము.

11 సంవత్సరాలు. 0 పత్రికా సమావేశాలు. అధికార దాహం ప్రశ్నలకు భయపడుతుంది, మోదీ రాజనీతిజ్ఞుడు కాదు, కేవలం చౌకబారు రంగస్థల ప్రదర్శకుడు. పత్రికలను ఎదుర్కోని నాయకుడు నాయకత్వం వహించ లేడు - తన వైఫల్యాలను దాచిపెడుతున్నాడు. భారతదేశానికి సమాధానాలు కావలి, చప్పట్లు కాదు. #DemocracyDemandsDialogue #AccountabilityMatters

అమెరికాలో భారతీయ విద్యార్థిపై దారుణం... కానీ మోడీ మత్రం మౌనం, ఎందుకు?? ప్రధానమంత్రి మౌనం బలవంతమా లేదా ఆమోదమా?

రెండేళ్లుగా మణిపూర్ మండుతోంది కానీ నరేంద్ర మోడీ ఇప్పటివరకు మణిపూర్‌ను సందర్శించలేదు. #ManipurBurning #ManipurViolence

మోడీజీకి భద్రత, వీఐపీ సౌకర్యాలు, వీఐపీ రైలు, ఏసీ బంకర్! కానీ దేశం కోసం ప్రాణాలను అర్పించే సైనికులకు మత్రం, చెప్పాలంటే, శిథిలావస్థలో ఉన్న రైలు! ఇది ఏమి కొత్త భారతదేశం?

📍Hailakandi, Assam Amidst the devastating floods, IYC President @UdayBhanuIYC ji joined the dedicated #SOSIYC volunteers of Assam Youth Congress who have been on the ground for weeks. Their tireless efforts continue to bring hope, relief, and support to hundreds in need.