
AP News
February 8, 2025 at 05:27 AM
టీవీ9: *ఢిల్లీలో ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ- 10 సీట్లలో రెండు పార్టీల మధ్య వెయ్యి ఓట్ల తేడా..*
- *కేవలం వందల ఓట్ల తేడాతోనే అభ్యర్థుల ముందంజ*
- *14 సీట్లలో రెండు పార్టీల మధ్య 3000 ఓట్ల తేడా*
- *రౌండ్ రౌండ్‌కు మారుతున్న ఆధిక్యాలతో ఉత్కంఠ*
- ఐదు రౌండ్ల తర్వాత కేజ్రీవాల్ లీడ్ 386 ఓట్లు
- జంగ్‌పురాలో సిసోడియాకు 2345 ఓట్ల ఆధిక్యం
👍
1