
AP News
1.2K subscribers
About AP News
AP News is a dedicated WhatsApp channel that provides 24/7 news updates, delivering real-time coverage of current events, breaking news, and important updates from around the Andhra Pradesh. Stay informed and up-to-date with concise, reliable news directly on your mobile device.
Similar Channels
Swipe to see more
Posts

కాకినాడ జిల్లా కాకినాడ *గండేపల్లి జాతీయ రహదారి పై కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత. *రూ.8,26,700 విలువయిన 110.640 కేజీల గంజాయి,నాలుగు సెల్ ఫోన్ లు స్వాధీనం *నలుగురు వ్యక్తలు అరెస్ట్

చిత్తూరు జిల్లా నగరి లో 5కోట్ల మందికి వెన్నుపోటు పుస్తకం ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆర్ కే.రోజా, కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్. కే.రోజా, మాజీ మంత్రి కామెంట్స్ కూటమి నాయకులు మంచి ప్రభుత్వము అంటున్నారు, ప్రజలు మాత్రం ముంచే ప్రభుత్వం అంటున్నారు సూపర్ సిక్స్ చేసేశాము అని నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారు చంద్రబాబు కు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య, వెన్నుపోటు పొడవటం కూడా వెన్నతో పెట్టిన విద్య అని ముక్త కంఠం తో చెప్తున్నారు చంద్రబాబు ఇస్తామని చెప్పిన సూపర్ సిక్స్ అమలు లేదు, నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ లేదు, ఉచిత బస్సు లేదు ప్రజలకు సెంటు భూమి ఇవ్వలేదు సూపర్ సిక్స్ ఎగనామం పెట్టీ, శుద్ధ దండగ పాలన ప్రజలు అంటున్నారు పొదిలి పర్యటన తర్వాత భయపడి తల్లికి వందనం హడావిడిగా విడుదల చేశారు 87 లక్షలు అందానికి పడాలి ఉండగా 57 లక్షలు మందికి మాత్రమే వేశారు తల్లికి వందనం కాదు, తల్లికి దండగ అంటున్నారు ఒకే ఆధార్ నెంబర్ తో 54 మందికి, 74మందికి ఎలా ఇచ్చారు గతంలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో అమ్మఒడి వెయ్యి రూపాయలు మెయిటెన్స్ వెయ్యి రూపాయలు తీసుకుంటే.. ఈరోజు రెండు వేలు వసూళ్లు చేస్తున్నారు ఈరోజు రెండు వేలు ఎక్కడికి వెళ్ళాయి, ఒక్క బాత్రూమ్ కట్టలేదు.. ఆ రెండు వేలు ఎక్కడికి వెళ్ళాయి చెప్పాలి టెన్త్ క్లాస్ పరీక్ష పరీక్ష పత్రాలు దిద్దటం మీకు చేతకాదు, కేంద్రీయ విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు తల్లికి వదనం ఎగ్గొట్టారు రాష్ట్రంలో బటన్ నొక్కడం మూలాన ఉన్న ముసలియమ్మ నొక్కుతుంది అన్నారం. మీరు ఒక్క ఒక్క బటన్ నొక్కడం కోసం..నా.....నా....ఇబ్బందులు పడ్డారు రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టీ..ఎల్లో మానిఫెస్టో అమలు చేయండి రాష్ట్రంలో విచ్చల విడిగా గంజాయి డ్రగ్స్ పెరిగిపోయాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పై తప్పుడు కేసుకు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారు కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి, మోసం ఎండగడతాం

బ్రేకింగ్ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం బొడ్డమానుగూడ చెరువులో చేపల కోసం దిగి ఇద్దరు గిరిజన బాలికలు మృతి.. బిడ్డిక సునంద, మండంగి జెస్సికగా గుర్తింపు మొండెంఖల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించిన వైద్యులు..

ఎన్టీఆర్ జిల్లా *కొండపల్లి మున్సిపల్ ఎన్నిక ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ మంత్రి జోగి రమేష్* *కొండపల్లి మున్సిపాలిటీలో నైతిక విజయాన్ని సాధించిన వైఎస్ఆర్సిపి : మాజీ మంత్రి జోగి రమేష్* *అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. అప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినా తెలుగుదేశం ప్రభుత్వం* * *సంవత్సర కాలంలో పై రాష్ట్రంలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు* *ప్రజాస్వామ్య పద్ధతిలో తిరిగి కొండపల్లి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలి*

ప్రకాశం జిల్లా జిల్లా జైలులో ఉన్న వైస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జడ్పి చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీమంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డి జగన్ పొదిలి పర్యటన లో వైస్సార్సీపీ కార్యకర్తలు పై అక్రమాకేసుల పెట్టి జైలు.కి పంపిన కూటమి ప్రభుత్వం మూడు FIR లలో సుమారు 30 మంది అక్రమ కేసులు గొడవలకు కారణం అయిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టని ప్రభుత్వం

విజయనగరం జిల్లా స్క్రోలింగ్ చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై ఏడాది పాలనపై పుస్తకం ఆవిష్కరించిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్,

అల్లూరి సీతారామరాజు జిల్లా..... రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో ఏడాది కూటమిపాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి కూటమి పాలనలో మహిళల చిన్నారుల మీద భౌతిక దాడులు ఎక్కువయ్యాయి... ప్రశ్నించే గొంతులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు ఏడాది పాలన పూర్తయిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోయారు --ధనలక్ష్మి ,మాజీ ఎమ్మెల్యే రంపచోడవరం

ఢిల్లీ: *2027 కల్లా కొత్త జనాభా లెక్కలు* *తొలిసారిగా డిజిటల్ జనగణన* జనగణన మొబైల్ యాప్, సెన్సస్ పోర్టల్ తయారుచేసిన కేంద్రం రెండు విడతల్లో జన గణన తొలుత ఇళ్లలెక్కింపు , రెండో విడతలో జనాభాతో పాటు కుల గణన మార్చ్ 1, 2027 రిఫరెన్స్ పాయింట్ గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం 2027 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలు ప్రస్తుతం ఉన్న 543 సీట్లలో 182 మహిళలకు, 363 పురుషులకు కేటాయించే అవకాశం నియోజకవర్గం 770కి పెరిగితే, 257 చెట్లు మహిళలకు 513 పురుషులకు కేటాయించే అవకాశం తాజా జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం ఉత్తరాదిలో సీట్లు పెరిగి, దక్షిణాదిలో సీట్లు తగ్గే అవకాశం దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంలో రాజకీయ ప్రాధాన్యత తగ్గే ప్రమాదం