AP News
AP News
February 10, 2025 at 08:45 AM
తిరుపతి చెక్ బౌన్స్ కేసులో లక్ష్మి ను అరెస్టు చేసిన జైపూర్ పోలీసులు కిరణ్ రాయల్ పై కేసు పెట్టిన జైపూర్ పోలీసులు తో ఒత్తిడి తీసుకు వచ్చిన కూటమి నేతలు ఇన్నాళ్లు మౌనంగా ఉండి అకస్మాత్తుగా తెరపైకి జైపూర్ చెక్ బౌన్స్ కేసు ను తెరపైకి తెచ్చిన వైనం లక్ష రూపాయలు చెక్ బౌన్స్ కేసులో లావాదేవీలు ఉన్నాయంటూ మీడియా లో చెప్పిన లక్ష్మి

Comments