
AP News
February 14, 2025 at 09:00 AM
🔹అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ పోసిన ప్రేమోన్మాది
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ గుర్రంకొండ మండలం ప్యారం పల్లెకు చెందిన గౌతమిని ఆసుపత్రికి తరలింపు
కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్న నిందితుడు గణేష్....
ఈ గణేష్ ఎవరో కాదు..... తెలుగు దేశం పార్టీ నాయకుడు
సంకరపు మురళీ కొడుకు ఈ గణేష్.......
🙏
1