
AP News
February 14, 2025 at 01:22 PM
అన్నమయ్య జిల్లా
గౌతమి పై యాసిడ్ పోసిన ప్రేమోన్మాది గణేష్ మదనపల్లి టీడీపీ కి చెందిన సంకరపు మురళి కుమారుడు గా గుర్తింపు
గణేష్ ను అరెస్టు చేయకుండా రాజకీయ ఒత్తిళ్లు
నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు
కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్న నిందితుడు గణేష్