AP News
AP News
February 15, 2025 at 09:04 AM
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామపంచాయతీలో మంచినీటి ఇక్కట్లు.... త్రాగునీరు సరఫరా జరగకపోవటాన్ని నిరసిస్తూ వాటర్ ట్యాంక్ వద్ద పంచాయతీ సిబ్బందిని అడ్డుకొని ఆందోళనకు దిగిన 1,2,16 వార్డులకు చెందిన మహిళలు....

Comments