AP News
February 15, 2025 at 09:04 AM
*విజయవాడ*
విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని మూలాకత్ లో కలిసిన వంశీ భార్య పంకజశ్రీ..
*వంశి భార్య పంకజ శ్రీ*
విజయవాడ సబ్ జైల్లో వంశీకి ప్రాణహాని ఉంది...
వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు...
వెన్నుపూస నొప్పితో, శ్వాసకోస సమస్యతో ఆయన బాధపడుతున్నారు...
అలాంటి వంశీని.. మెంటల్ గా టార్చర్ చేస్తున్నారు..
మానసికంగా కుంగ దీస్తున్నారు..
వంశీ ఉన్న బారక్ లో 60 సీసీ కెమెరాలు పెట్టారు..
వంశి ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు...
ఈ వ్యవహారం మీద కోర్టుకు వెళ్తాం...
జగన్ ఫోన్ చేశారు.. నాకు ధైర్యం చెప్పారు..
వచ్చేవారం వంశీని కలుస్తానని జగన్ చెప్పారు..
వైసీపీ పార్టీ అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుంది..
లీగల్ టీమ్ ని కూడా ఏర్పాటు చేశారు...
కేస్ ఫ్యాబ్రికెట్ చేస్తున్నారు..
ఫాల్స్ అలిగేషన్ లు వేస్తున్నారు...
వంశీ కి టైల్ బోన్ ఫ్రాక్చర్ అయింది ఆరోగ్యం బాగోలేదు....
నేరం రుజువు కాకుండానే బంధించారు...
ఫాల్స్ కేస్ లో ఇంత పనిష్మెంట్ ఎందుకు..
కింద పడుకుంటున్నారు ,బెడ్ కావాలని రిక్వెస్ట్ చేస్తాము...
టార్చర్ ల జైల్ లో ఒక సెల్ లో బంధించి ఎవరిని కలవానివ్వకుండ ఇబ్బంది పెడుతున్నారు.
ఫిజికల్ గా మెంటల్ టార్చర్ చేస్తున్నారు...
ఫాల్స్ అలిగెషన్ లు వేసేందుకు ప్రయత్నించారు.....
సత్యవర్ధన్ని పోలీసుల అదుపులో తీసుకొని మేజిస్ట్రేట్ ముందు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు..