AP News
February 15, 2025 at 09:04 AM
తూర్పుగోదావరి జిల్లా....
రాజమండ్రిలో దొంగ నోట్లు కలకలం
కోటి రూపాయల విలువైన నకిలీ కరెన్సీ ని పట్టుకున్న పోలీసులు
నిందితులు చిత్తూరు హరిబాబు , పరిపూర్ణ శ్రీనివాస్, చీకట్ల ఏడుకొండలు, దోనెపూడి మధు, కర్రి మణికుమార్లను అరెస్ట్ చేసిన పోలీసులు
అత్యాధునిక మెటీరియల్ తో నోట్ల తయారీకి ఏర్పాట్లు చేసుకున్న నిందితులు
సంతలు, చిన్న చిన్న వ్యాపారాల్లో నకిలీ నోట్లు చలామణి ప్రారంభించిన
నకిలీ నోట్ల ముఠా
స్వీట్లు వ్యాపారం, వస్త్ర వ్యాపారం లో నష్టాలు రావడంతో దొంగ నోట్లు తయారీ ప్రారంభించిన నిందితులు
దొంగ నోట్లు విహారం పై విచారణ కొనసాగిస్తామన్న ఎస్పీ నిరసన కిషోర్