
AP News
February 15, 2025 at 09:04 AM
*తాడేపల్లి :*
*పుత్తా శివశంకర్, వైసీపి అధికార ప్రతినిధి కామెంట్స్..*
ఒక అబాద్దాన్ని వక్రీకరణ చేయటంలో చంద్రబాబు, ఈనాడులది అందె వేసిన చేయి
ఓర్వకల్లు ఎయిర్ పోర్టు విషయంలో కూడా వారు ఇలాగే వ్యవహరించారు
వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు
బహిరంగ సభలోనే ఉయ్యాలవాడ పేరును జగన్ ప్రకటించారు
ఎల్లోమీడియాలో కూడా ఈ వార్తలు వచ్చాయి
కానీ రెడ్డిసంఘం ముసుగులో నకిలీ మనుషులతో వినతి పత్రాన్ని ఇచ్చినట్టు చంద్రబాబు పరిశీలిస్తానని అన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు
చంద్రబాబు ఉయ్యాలవాడని, రాయలసీమను అగౌరవ పరిచారు
తప్పుడు వార్త రాసిన ఈనాడు పత్రిక రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి