AP News
February 17, 2025 at 06:56 AM
కాకినాడ జిల్లా
కాకినాడ
తునిలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగకుండా టిడిపి గుండాల దౌర్జన్యం
మున్సిపల్ ఛైర్మన్ సుధాబాలు ఇంటి వద్ద వేలాదిగా మోహరించిన పచ్చగుండాలు
వైఎస్ఆర్ సిపి నుండి టిడిపిలో కి చేరిన పది మంది కౌన్సిలర్ లు కౌన్సిల్ హల్ లొకి వెళ్ళిన వైనం
కోరం లేకపోవడంతో ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్న పచ్చ గుండాలు
ఎన్నికలు సజావుగా జరపాలని హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న టిడిపి నేతలు
టిడిపి నేతలకు వంతపాడుతున్న పోలీసులు
మరోసారి హైకోర్టు ను ఆశ్రయించనున్న వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు
టిడిపి దౌర్జన్యాలను ఖండించిన మాజీమంత్రి దాడిశెట్టి రాజా
వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ లను మున్సిపల్ కార్యాలయం వద్దకు తీసుకువెళ్ళేందుకు వచ్చిన దాడిశెట్టి రాజాను అడ్డుకున్న టిడిపి గుండాలు.
పలువురు వైఎస్ఆర్ సిపి నేతలు అక్రమ అరెస్ట్.
అరెస్ట్ అయిన వారిలో మున్సిపల్ ఛైర్మన్ భర్త ఏలూరి బాలు, తొండంగి వైఎస్ఆర్ సిపి నేత గంగబాబు,ఎస్సీ సెల్ నాయకుడు చింతా శ్రీను.
మగ్గురు వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ ల భర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
సెక్షన్ 163(2) ను ఉల్లంఘించిన పచ్చగుండాలు
చోద్యం చూస్తున్న పోలీసులు
యనమల డైరక్షన్ లో వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ లకు బెదిరింపులు