AP News
AP News
February 17, 2025 at 09:37 AM
చిత్తూరు జిల్లా... పలమనేరు మండలం టి. వడ్డురు కు చెందిన మైనర్ బాలిక డెలివరి మైనర్ బాలిక తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి పదో తరగతి స్కూల్ సరిగ్గా వెల్లకుండా పశువులను మేపుకుంటూ ఉండటంతో మాయమాటలతో గర్భవతిని చేశారనీ బాధితురాలు తల్లి ఆరోపణ. కడుపునొప్పి అంటూ చెప్పడంతో బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రి కు తీసుకువెళ్తే చిత్తూరు ఆసుపత్రి కి రిఫర్ చేశారు, గర్భవతిగా గుర్తించారు చిత్తూరు ఆసుపత్రిలో సీజేరియాన్ చేసి మగ బిడ్డ జననం, కోమాలోకి వెళ్లిన తల్లి, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు . పోలీసులు సంతకాలు చేయమన్నా చేయలేదు మా బిడ్డను ఎవరు ఈ గతి పట్టించారో నిర్దారణ చేసే వరకు పోరాడతాం...బాధితురాలు తల్లి
😢 1

Comments