
Rural Media
February 17, 2025 at 08:46 AM
వ్యవసాయంలో కలుపు తీయడం దగ్గర్నుంచి, పురుగు మందులు పిచికారీ వరకు శారీరక శ్రమ ఎక్కువ. ఇందుకు కూలీల ఖర్చు అధికంగా ఉంటుంది.ఆధునిక వ్యవసాయ పరికరాలు ఉన్నప్పటికీ చిన్న రైతులు వాటిని వాడలేరు.
ఇలాంటి పరిస్ధితుల్లో... చిన్న కమతాలకూ పనికివచ్చే యంత్రాలను రూపొందించాలన్న ఆలోచన నుంచి పుట్టినదే X MACHINES Robot https://youtu.be/cCcZVTP4CCQ