Rural Media
Rural Media
February 17, 2025 at 05:03 PM
రైతులకు హెచ్చరిక! అగర్‌ వుడ్‌ సాగు మీద సమగ్ర సమాచారంతో చేసిన వీడియోలు కింద లింక్‌ల్లో ఉన్నాయి. వాటిని సాగు చేసే వారికి అవగాహన కొరకు మాత్రమే ఈ వీడియోలు చేశాం. మొక్కలు పెరగడానికి మీ భూమి అనుకూలమో కాదో తెలుసుకొని, మార్కెట్‌ సదుపాయాలు చూసుకున్నాకే వాటిని పెంచాలని మనవి. ఈ వీడియోలు చూసి చాలా మంది మమ్మల్ని మొక్కలు ఇవ్వమని అడుగుతున్నారు. మొక్కలు అమ్మడం మా వృత్తికాదు. మీ స్ధానిక నర్సరీలలో ప్రయత్నం చేయండి.వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోండి. -Team, Rural Media ....................................................................................................................... 1, మీరు చెట్లు పెంచితే చాలు ఆదాయం గ్యారంటీ అంటున్నారు విదేశాల్లో ఈ చెట్లు పై అధ్యయనం చేసిన Prasad Sampangi.... https://youtu.be/l8Vm4xdHzqg 2, అగర్ ఉడ్ ఎలాంటి భూముల్లో పెరుగుతాయి ? https://youtu.be/z0eeOuD2O5E 3, ఎర్రచందనం, అగర్‌ వుడ్‌ లో ఏది బెస్ట్‌ ? ఈ చెట్లు పెంచితే , ఎవరు కొంటారు ? రైతులు తెలుసుకోవాల్సిన నిజాలు! https://youtu.be/eGylKKxDNxU 4,అగర్ ఉడ్ చెట్లు సాగు లోని రహస్యాలను తెలుసుకోండి https://youtu.be/kW8yRKpp0pU 5, ఈ చెట్ల నుండి తీసిన తైలం, కిలో 60 లక్షల రూపాయల పైనే అంటారు. వీటిలో నిజం ఎంత ? https://youtu.be/WkUS4D821Uc

Comments