Keshaboina Sridhar BJP
February 12, 2025 at 04:03 PM
ప్రజా పాలనలో రైతు పరిస్థితి ఇదీ..
---
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో బ్యాంక్ లోన్ కట్టలేదని డీసీసీబీ బ్యాంకు అధికారులు తీవ్ర చర్యకు దిగారు. ఇంటి గేటును జప్తు చేసి తీసుకుపోయారు.