Keshaboina Sridhar BJP  WhatsApp Channel

Keshaboina Sridhar BJP

930 subscribers

About Keshaboina Sridhar BJP

**"Welcome to the official channel of Keshaboina Sridhar, General Secretary, BJP OBC Morcha, Hyderabad Central, and President of Chetana Foundation. Stay informed on the latest initiatives, community welfare programs, and efforts towards the empowerment of the OBC community. Together, we strive for social progress, equality, and holistic development through impactful actions."**

Similar Channels

Swipe to see more

Posts

Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
6/13/2025, 9:16:41 PM
Post image
Image
Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
6/13/2025, 9:16:40 PM

విమాన ప్రమాదం జరిగిన దగ్గర నుంచీ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న స్వయంసేవక్ బృందాలు.. #RSS4Nation

Post image
Image
Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
6/14/2025, 4:14:39 AM

ఒకేసారి వేసిన బాంబా? లేక కొన్ని వందల్లో వేసారా? గంటలతరపడి అతిభయంకరమైన పేలుడు! ఇరాన్ టార్బిజ్ నగరంలోని పర్వతం కింద ఒక పెద్ద గిడ్డంగిని నిర్మించింది, అక్కడ అది తన బాలిస్టిక్ క్షిపణులను నిల్వ చేసింది ఈ క్షిపణి నిల్వ కేంద్రంపై ఇజ్రాయెల్ చాలా ప్రమాదకరమైన బాంబును ప్రయోగించింది, దీనివల్ల ఈ క్షిపణులు నిల్వ కేంద్రంలో చాలా గంటల పాటు పేలిపోయాయి…… #IsraelIranConflict #MilitaryStrike #BallisticMissiles #Explosion #DefenseNews #MiddleEastTensions #BreakingNews #SecurityAlert #WarUpdates #StrategicStrike #IranMissiles #IsraelDefense #ConflictZone #GlobalSecurity #TensionsRising

Video
Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
6/13/2025, 9:28:28 PM

‘‘మేకిన్ ఇండియా’’ సత్తా ఇదీ... 35 రేట్లు పెరిగిన దేశ రక్షణ ఎగుమతులు భారత దేశ రక్షణ పరికరాల విషయంలో ప్రపంచ దేశాలకు విపరీతమైన నమ్మకం పెరిగింది. భారత్ తయారు చేసే వాటిని కొనుగోలు చేసుకోవడానికి ప్రపంచ దేశాలు కొన్ని ముందుకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గత 11 సంవత్సరాలలో భారత దేశ రక్షణ ఎగుమతులు 35 రేట్లు పెరిగాయి. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. అలాగే రాబోయే కొద్ది రోజులలోనే రక్షణ రంగంలో పూర్తిగా స్వావలంబన కూడా సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. 2014 తో పోలిస్తే నేడు భారత దేశ రక్షణ ఎగుమతులు 35 శాతం మేర పెరిగాయని తెలిపారు. 2013,4 లో రక్షణ ఎగుమతులు కేవలం 686 కోట్లుగా వుండగా, ఇప్పుడు 2024-2025 నాటికి 23,662 కోట్లకు పెరిగాయని రక్షణ మంత్రి ప్రకటించారు. మన దేశంలో తయారయ్యే రక్షణ ఉత్పత్తులు దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ఈ సంవత్సరం రక్షణ ఎగుమతులలో 30,000 కోట్లు అని, వచ్చే 2029 సంవత్సరం నాటికి 50,000 కోట్లు సాధించడమే తమ లక్ష్యమని కూడా వెల్లడించారు. ఈ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా ఆత్మ నిర్భర్ దిశగా భారత్ అడుగులు వేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఓ దేశం తన సొంత రక్షణ పరికరాలను, సొంత ఆయుధాలను, యుద్ధ విమానాలను, క్షిపణులను తయారు చేయడం ప్రారంభించినప్పుడు, విశ్వాసం పెరుగుతుందని, ప్రపంచ దేశాలకు ఓ బలమైన సందేశాన్ని కూడా పంపినట్లవుతుందని వివరించారు. దీని ద్వారా రక్షణ రంగంలో స్వావలంబన కలుగుతుందని, సమర్థవంతులం అవుతామని, ఇతరులపై ఆధారపడటం కూడా తగ్గిపోతుందన్నారు. ఈ సందర్భంగా శత్రువులను ఎదుర్కొనే విషయంలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు, రక్షణ సాంకేతికతలను ఉపయోగిస్తున్నామని, వీటి ప్రాముఖ్యత కూడా పెరిగిందని నొక్కి చెప్పారు. నేడు మన సాయుధ దళాలు దిగుమతి చేసుకున్న ఆయుధాలే కాకుండా, దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణులు, ట్యాంకులతో పాటు ఇతర ఆయుధ సామాగ్రితో కూడా శత్రువులపై విరుచుకుపడడానికి సన్నద్ధమయ్యాయని అన్నారు. అలాగే భారత్ లోనే తయారైన అగ్ని, పృథ్వీ, బ్రహ్మోస్ వంటి క్షిపణులు ఏవిపత్తునైనా ఎదుర్కోడానికి ఎలాగూ సంసిద్ధంగానే వున్నాయని ధీమా వ్యక్తం చేశారు.మన దేశం ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి విమాన వాహక నౌకలను నిర్మించగల సామర్థ్యాన్ని కూడా కలిగి వుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో దేశీయ రక్షణ ఉత్పత్తిలో వృద్ధి కూడా కలిగిందని అన్నారు. దేశీయ కంపెనీలను ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ గణనీయమైన ఫలితాలే ఇచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 2014 లో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 40 వేల కోట్లు వుండగా, నేడు అది 1.3 లక్షల కోట్ల రికార్డును దాటిపోయిందని, క్రమంగా పెరుగుతూనే వుందని మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం రక్షణ ఉత్పత్తిలో 1.6 లక్షల కోట్లను అధిగమించడమే తమ లక్ష్యమని రాజ్ నాథ్ ప్రకటించారు. 2029 నాటికి 3 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాజ్ నాథ్ ప్రకటించారు.

Post image
Image
Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
6/13/2025, 8:58:52 PM

ఎంఐఎం ఎమ్మెల్యేపై తిరగబడి దాడి చేసిన స్థానికులు నాలా సమస్య పరిష్కరిస్తానంటూ కాలయాపన చేస్తున్నాడని ఎమ్మెల్యేను నిలదీసి, అడ్డొచ్చిన ఎమ్మెల్యే అనుచరులను చితకబాదిన స్థానికులు హైదరాబాద్ – యాకుత్‌పుర పరిధిలో నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను నిలదీసిన స్థానికులు వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయడంలేదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులను చితక బాదిన స్థానికులు

Video
Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
6/14/2025, 12:34:53 AM
Post image
Image
Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
6/14/2025, 7:43:21 AM

-ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు -- అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ ఆదేశాలు జారీ - భారత్‌లోని అన్ని బోయింగ్‌ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశం - తనిఖీలు చేపట్టి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసిన డీజీసీఏ

Post image
Image
Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
6/14/2025, 4:17:37 AM

ఇరాన్ జలాంతర్గాముల నుండి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తున్న వీడియో. వీటివల్ల ఇజ్రాయెల్ కి ఎక్కువ డ్యామేజ్ జరిగింది #IranMissileAttack #IsraelIranWar #TelAvivAttack #BallisticMissiles #MiddleEastConflict #OperationTruePromise #IRGC #AirRaidSirens #IDF #Tehran #Jerusalem #MissileBarrage #IranianMissiles #BreakingNews

Video
Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
6/13/2025, 9:11:56 PM

గోవిందా గోవిందా 🙏🏼 పాండురంగ విఠల, పాండరీనాథ విఠల, విఠల విఠల పాండురంగ… 🙏🏼🙏🏼 తాజా విమాన ప్రమాదంలో (#PlaneCrash) ప్రాణాలు కోల్పోయిన వారందరికీ సద్గతి ప్రసాదించాలని పాండురంగ విఠలను ప్రార్థిస్తున్నాము. హ్యాష్‌ట్యాగ్‌లు: #GovindaGovinda #PandurangaVittala #VittalaVittala #PrayForSadgathi #PlaneCrash #HyderabadNews #TeluguDevotion #VittalaPrarthana

Video
Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
6/13/2025, 8:58:21 PM

ఎంఐఎం ఎమ్మెల్యేపై తిరగబడి దాడి చేసిన స్థానికులు నాలా సమస్య పరిష్కరిస్తానంటూ కాలయాపన చేస్తున్నాడని ఎమ్మెల్యేను నిలదీసి, అడ్డొచ్చిన ఎమ్మెల్యే అనుచరులను చితకబాదిన స్థానికులు హైదరాబాద్ – యాకుత్‌పుర పరిధిలో నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను నిలదీసిన స్థానికులు వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయడంలేదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులను చితక బాదిన స్థానికులు

Video
Link copied to clipboard!