Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
February 15, 2025 at 10:14 AM
హామీలపై మహాత్మ గాంధీ యూనివర్సిటీ విద్యార్థినుల పోస్ట్ కార్డ్ ఉద్యమం ఎన్నికలకు ముందు తమకు ఇస్తామన్న ఫ్రీ స్కూటీలు, 5 లక్షల విద్యా భరోసా కార్డు, ఫ్రీ ఇంటర్నెట్ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీకి లేఖలు రాసిన నల్గొండ మహాత్మ గాంధీ యూనివర్సిటీ విద్యార్థినులు

Comments