Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
February 16, 2025 at 02:21 AM
ఏం!! ఎందుకు?? హైదరాబాద్ పాత బస్తీలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో AIMIM పార్టీ తప్ప మరే పార్టీ ఎందుకు గెల్వదు...? మరి ఆఁ ఆఁ 7 అసెంబ్లీ స్థానాలు & హైదరాబాద్ స్థానం ఒక్క మీ మతమోళ్ళకి చెందిందేనా!? ఎందుకు మిగతా పార్టీలు గెలవవు...!? AIMIM పార్టీ మాత్రంనే గెలిచే ఆఁ స్థానాల్లో ఒక్క నీ మతపోళ్లకు తప్ప మిగతా మతస్తులకు ఎందుకు నీ పార్టీ టికెట్లు ఇవ్వదు?! ఏం నీ పార్టీ ఒక్క నీ యొక్క మతపోల్లది కాదా చెప్పు...!? మీరు మెజారిటీ వున్న పార్టీలో/ప్రాంతంలో ఒక్క మీ మతపోళ్ళే గెల్చినప్పుడు... దేశంలో... కేంద్రంలో మావోళ్ళే మెజారిటీ వున్నప్పుడు... మా మతపోళ్లదే అయితది... ఇక., ఏం పీక్కుంటవో!! పీక్కో పో.... - **కేశబోయిన శ్రీధర్**, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ
Image from Keshaboina Sridhar BJP : ఏం!! ఎందుకు?? హైదరాబాద్ పాత బస్తీలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు హ...

Comments