
Keshaboina Sridhar BJP
February 27, 2025 at 12:04 PM
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం మూడు మాత్రమే!
ప్రస్తుతం దేశమొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మూడే రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అవి:
1️⃣ హిమాచల్ ప్రదేశ్
2️⃣ కర్ణాటక
3️⃣ తెలంగాణ
ఈ మూడు రాష్ట్రాల్లో కూడా అలవిమాలిన ఉచితాల హామీలు, అబద్ధపు ప్రలోభాలతో అధికారంలోకి వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ ఉచితాలు అమలు చేయలేక పరిస్థితిని తట్టుకోలేని స్థితికి చేరింది.
➡️ హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే 3-4 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దయనీయ పరిస్థితి.
➡️ కర్ణాటక, తెలంగాణాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అంతే దారుణంగా మారుతోంది.
➡️ BRS హయాంలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్‌లు ఇప్పటికీ అందలేదు.
➡️ ఇచ్చిన హామీల్లో సగం కూడా అమలు చేయకుండా దగుల్బాజీ పాలన సాగిస్తోంది.
ఉచితాల హామీల వల్ల ఖజానా ఖాళీ అవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటి ధరలు పెంచుతూ, అప్పులు చేస్తూ, చివరకు హిందూ ఆలయాల డబ్బులను దోచుకోవడానికి ప్రయత్నిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే ఆ దిశగా కదలికలు ప్రారంభమయ్యాయి. కానీ BJP ఈ కుట్రను అడ్డుకున్నది.
తెలంగాణలోనూ ఆలయాల నిధులపై కన్నేసే అవకాశం లేకపోలేదు!
➡️ BRS పార్టీకి హిందువుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడంతో, వారు దీనిని అడ్డుకునే ప్రసక్తే లేదు.
➡️ అందుకే BJP ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం.
రాబోయే ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయం. ఇకపై జనాలు కాంగ్రెస్ పార్టీకి కూడా, దాని అబద్ధపు హామీలకూ నమ్మకం ఉంచే పరిస్థితి లేదు.
➡️ ఇంక రాదు… రాబోదు… రావద్దు!
➡️ ఈ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోతే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని అమ్మమ్మ వాళ్ల ఇటలీకి పారిపోవాల్సిందే!
— కేశబోయిన శ్రీధర్
జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ సెంట్రల్ BJP OBC మోర్చా
#congressfailed
#nomorecongress
#corruptcongress
#bjpfordevelopment
#hindutvaunderattack
#savehindutemples
#congresslootstemples
#bjpforhindus
#congressfreeindia
#karnatakapolitics
#telanganapolitics
#himachalpolitics
#modifor2024
#rahulfailedagain
#priyankagandhifail
#bjpwillrise
#indiawithbjp
