
Keshaboina Sridhar BJP
February 28, 2025 at 04:50 PM
. కాంగ్రెస్ & BRS బాయి… బాయి
. కాంగ్రెస్ పార్టీ & BRS పార్టీ తెహజీబ్
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
. నిన్న తెలంగాణా రాష్ట్రంలో జరిగిన MLC ఎన్నికల్లో తెర వెనుక, BRS పార్టీ, కాంగ్రెస్ పార్టీతో “చేతులు” కలిపినట్టుగా గుసగుసలు.
. బహుశా అందుకేనేమో, అందుకు ప్రతిఫలంగా ఈమధ్య “Telephone Tapping” కేసు దర్యాప్తు మందకోడిగా సాగుతుండడం… అలాగే ఆ కేసులోని నిందుతులందరికీ వరుసబెట్టి బేయిళ్లు రావడం గమనార్హం…
. ఆ ఒప్పందంలో భాగంగానే, BRS పార్టీ ఈసారి MLC ఎన్నికల బరిలోకి దిగలేదు, లేకుంటే ఎన్నికలంటే ఎప్పుడూ “సై” అనే TRS/BRS పోటీ చేయకుండా వుండేది…!?
So…
ఎప్పటికైనా…
. కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు BRS పార్టీకినే…
. BRS పార్టీకి వేసే ఓటు కాంగ్రెస్ పార్టీకినే…
ఎందుకంటే…
ఆ రెండు పార్టీ “బొమ్మా - బొరుసు” లాంటివి…
అందుకే…
“కప్పగంతులు”:
. కాంగ్రెస్ పార్టీ నుండి ఈ BRS పార్టీకి…
. BRS పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి…
— కేశబోయిన శ్రీధర్
General Secretary, Hyderabad Central BJP OBC Morcha
