
🟡తెలంగాణ తెలుగుదేశం #TDP✌️
February 26, 2025 at 06:07 AM
*శివ నామ స్మరణతో దేశమంతా పులకరిస్తోన్న ఈ పర్వదినాన... ఆ భోళా శంకరుడు మీరు కోరుకున్న ప్రతి వరాన్ని ప్రసాదించాలని, మీ ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజయాన్ని అందివ్వాలని కోరుకుంటోంది తెలుగుదేశం.*
*#mahashivaratri*